గుంటూరు దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ విజయమ్మ | ys vijayamma reached ys jagan deeksha pranganam in guntur district nallapadu | Sakshi
Sakshi News home page

Oct 12 2015 6:37 PM | Updated on Mar 21 2024 7:48 PM

కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యంపై వైఎస్ విజయమ్మ ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి ఆరో రోజుకు చేరింది. దీంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement