షర్మిలకు పొంగులేటి అభినందనలు | YS Sharmila Successfully Completed Paramarsa Yatra nizamabad district | Sakshi
Sakshi News home page

Jan 8 2016 2:36 PM | Updated on Mar 21 2024 5:15 PM

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన ప్రతి వ్యక్తి కుటుంబానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం అండగా ఉంటుందని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement