తెలుగుజాతి తడాఖా చూపిద్దాం | Ys jaganmohan reddy comments on TDP government | Sakshi
Sakshi News home page

Nov 7 2016 6:23 AM | Updated on Mar 22 2024 10:49 AM

హోదా మన హక్కు. ఇవ్వడం వారి బాధ్యత. హోదా ఇవ్వకపోతే మనం చేతులు కట్టుకుని కూర్చోవాలా? అలా కూర్చునే జాతేనా మనది? చేతులు కట్టుకొని కూర్చునుంటే ఇవాళ్టికీ బ్రిటిష్ పాలనే ఉండేది. మద్రాసీల దగ్గర ద్వితీయశ్రేణి పౌరులుగా ఉండేవాళ్లం.

Advertisement
 
Advertisement
Advertisement