'రాష్ట్రంలో ఉపాధి లేకే ఈ దుస్థితి' | ys jagan visitation to nanakramguda victims at chilakalapalli | Sakshi
Sakshi News home page

Dec 20 2016 6:53 AM | Updated on Mar 22 2024 11:07 AM

రాష్ట్రంలో ఉపాధి లేకే కూలీలు హైదరాబాద్ వలస వెళ్లాల్సి వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను వారి స్వగ్రామమైన విజయనగరం జిల్లా చిలకలపల్లిలో సోమవారం రాత్రి ఆయన పరామర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement