వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం | YS Jagan reaches to rajahmundry airport | Sakshi
Sakshi News home page

Dec 7 2016 12:57 PM | Updated on Mar 20 2024 1:41 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు వెళ్లిన వైఎస్‌ జగన్‌.. బుధవారం ఉదయం రాజమండ్రి ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వైఎస్‌ జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో రంపచోడవరంలో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement