గరగపర్రులో వైఎస్‌ జగన్‌ పర్యటన | ys jagan mohan reddy visits garagaparru | Sakshi
Sakshi News home page

Jun 30 2017 2:12 PM | Updated on Mar 20 2024 2:09 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement