ఓటుకు నోటు కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు | Botsa satyanarayana speaks about vote for note case | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు

May 8 2018 2:36 PM | Updated on Mar 20 2024 2:09 PM

గుంటూరు జిల్లా తుళ్లూరులో శాంతియుతంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తుళ్లూరు మండలంలోని శాకమూరులో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మరిచారన్నారు. దళిత నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement