రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి | ys jagan condolence to Hirakhand Express train accident | Sakshi
Sakshi News home page

Jan 22 2017 9:27 AM | Updated on Mar 22 2024 11:07 AM

విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement