ప్రేమించలేదని.. కాల్చిపారేశాడు!! | youth shoots at girl for not loving him | Sakshi
Sakshi News home page

Aug 13 2014 3:29 PM | Updated on Mar 21 2024 8:10 PM

ప్రేమ పేరుతో జరుగుతున్న అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం యానాదిలో తనను ప్రేమించడం లేదన్న కోపంతో భూపతి అనే యువకుడు ఓ యువతిని తుపాకితో కాల్చి చంపేశాడు. తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతోనే అతడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement