ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో తనశైలిలో ముందుకు వెళుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టిన ఆయన ప్రభుత్వ కార్యాలయాలను సంస్కరించే పనిలో పడ్డారు.
Mar 24 2017 7:05 AM | Updated on Mar 21 2024 6:40 PM