లైంగిక వేధింపులు: యువకులకు దేహశుద్ధి | woman beats youth for sexual harassment | Sakshi
Sakshi News home page

Oct 13 2015 9:42 PM | Updated on Mar 21 2024 7:46 PM

మద్యం మత్తులో లైంగిక వేధింపులకు దిగిన ఇద్దరు యువకులకు ఓ మహిళా తైక్వాండో కోచ్ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోలు ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. తైక్వాండో కోచ్‌గా పనిచేసే నవనీత నివాసం ముందు పవన్, రామకృష్ణ అనే ఇద్దరు యువకులు కూర్చుని మద్యం సేవిస్తున్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement