పాక్‌తో సత్సంబంధాల దిశగా!
భారత్, పాక్‌ల మధ్య సత్సంబంధాలు నెలకొనే దిశగా మరో అడుగు పడింది. ఆసియా దేశాల ప్రాంతీయ సదస్సు ‘హార్ట్‌ఆఫ్ ఇండియా’లో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం పాకిస్తాన్ చేరుకున్నారు.
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
పుడమి సాక్షిగా