నోట్ల కష్టాలు కొనసాగితే ప్రజాఉద్యమం | will go to the people if demonitizaion owes continues, says tammineni sitaram | Sakshi
Sakshi News home page

Dec 17 2016 1:37 PM | Updated on Mar 21 2024 6:13 PM

పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ఇదే పరిస్థితి ఈనెల 31 తర్వాత కూడా కొనసాగితే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం హెచ్చరించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అంతా గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తామని ఆయన చెప్పారు. నోట్ల రద్దు దేశ ఆర్థిక మూలాలను కుదిపేస్తోందని, కేంద్రం తక్షణమే పరిస్థితిని సమీక్షించాలని సీతారాం కోరారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement