'పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్కు మద్దతు ఇవ్వాలి' | we should support to ys jagan: civils students | Sakshi
Sakshi News home page

Oct 11 2015 7:34 AM | Updated on Mar 21 2024 7:47 PM

ప్రత్యేక హోదా విషయంలో పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని హైదరాబాద్లోని వివిధ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్లో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement