కరువుతో చితికిపోతున్నాం | We are Facing Drought Problems says Farmers to YS Jagan | Sakshi
Sakshi News home page

Aug 18 2015 6:37 AM | Updated on Mar 21 2024 9:00 PM

‘‘నాలుగు రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి పంట సాగుచేశాను. వర్షాల్లేక వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. కరువుతో దిక్కుతెలియని పరిస్థితుల్లో ఉన్నాం. పెట్టిన పెట్టుబడులు కూడా దక్కేలా లేవు. ఎట్లా బతకాలో అర్థం కావడం లేదు..’’ అని బాబ్‌జాన్ అనే రైతు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డితో తన ఆవేదన వ్యక్తం చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement