తెలంగాణ విషయంలో TRS వైఖరి మారిందా? తెలంగాణ క్రెడిట్ తమకే దక్కాలన్న కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తోందా? TRS అధినేత KCR కు VRS తప్పదా? తెలంగాణ విషయంలో కాంగ్రెస్ హడావుడి పడుతుంటే TRS మౌనంగా ఉండటం వెనుక వ్యూహమేంటి? కాంగ్రెస్‌లో TRS విలీనం తప్పదా? చౌరస్తాలో నిల్చున్న కారుకు దారి చూపేదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే. సమాధానం చెప్పాల్సిందీ ఒక్కరే.
Jul 2 2013 2:41 PM | Updated on Mar 21 2024 9:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement