ఉపరాష్ట్రపతి పదవికి తనను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత బీజేపీకి రాజీనామా చేయడానికి మనసు అంగీకరించలేదని వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీ తనకు ఎన్నో అవకాశాలు కల్పించిందని, దాంతో అంచెలంచెలుగా ఎదిగానని పేర్కొన్నారు.
Aug 8 2017 7:18 AM | Updated on Mar 22 2024 10:55 AM