ఏసీబీ ఎదుట హాజరైన నరేందర్‌రెడ్డి | vem-narender-reddy-to-attend-questioning-on-wednesday | Sakshi
Sakshi News home page

Jun 17 2015 11:27 AM | Updated on Mar 21 2024 6:38 PM

ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి నేడు ఏసీబీ అధికారులు హాజయ్యారు. ఏసీబీ ఇచ్చిన నోటీసుల మేరకు విచారణ కోసం ఆయన బుధవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ముడుపుల వ్యవహారంలో ఆయన పాత్ర, సూత్రధారులు ఎవరు, ఎమ్మెల్యేను కొనేందుకు డబ్బులెవరు ఇచ్చారనే దానిపై నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశముంది

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement