వరుస సెలవులు: టోల్‌ప్లాజాల వద్ద రద్దీ | Vehicles Rush At Toll Plazas over holidays | Sakshi
Sakshi News home page

Aug 12 2017 6:24 PM | Updated on Mar 22 2024 11:31 AM

వరుస సెలవులతో హైదరాబాద్ జనం ఊళ్ల బాట పట్టారు. హైదరాబాద్ నుంచి జనం సొంతూర్లకు బయలుదేరడంతో జాతీయ రహదారులు రద్దీగా మారాయి. నల్గొండ జిల్లాలోని పంథంగి, కేతేపల్లి టోల్‌ప్లాజాల వద్ద శనివారం ఉదయం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు టోల్‌ప్లాజా దాటడానికి అరగంటకు పైగా సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement