కాణిపాకంలో అపచారం | veda panditas not comes to kanipakam | Sakshi
Sakshi News home page

Sep 20 2015 9:04 AM | Updated on Mar 22 2024 11:04 AM

కాణిపాకంలో అపచారం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కాణిపాకంలో జరగాల్సిన వేదఘోషకు వేదపండితులు రాలేదు. పండితులు రానిదే అభిషేకం వద్దని ఉభయదారులు అంటున్నారు. దీంతో దేవుడి దర్శనాలు ఆగిపోయాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement