ఊర్జిత్ పటేల్ కెమెరా ముందు కనిపించక్కర్లేదు | urjit patel need not come on camera always, says arun jaitley | Sakshi
Sakshi News home page

Nov 24 2016 2:41 PM | Updated on Mar 21 2024 6:13 PM

రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ కనిపించడం లేదంటూ వచ్చిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీటుగా సమాధానం ఇచ్చారు. కీలకమైన పదవులలో ఉండేవాళ్లు విధానాలను బట్టి పనిచేసుకుంటూ ఉంటారని.. వాళ్లు ఎన్నిసార్లు కెమెరా ముందుకు వచ్చారన్నదాన్ని బట్టి వాళ్ల పనితీరును అంచనా వేయడం సరికాదని ఆయన విలేకరులతో అన్నారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement