అంత ఆపదలోనూ ఊహించని గిఫ్ట్ | Typhoon Bring Yacht to save a man's Life | Sakshi
Sakshi News home page

Aug 24 2017 8:37 PM | Updated on Mar 21 2024 8:58 AM

ఈశాన్య ఆసియా దేశాలను తుఫాన్లు పట్టి కుదిపేస్తున్నాయి. చైనా ను పొరుగున ఉన్న హాంకాంగ్‌ను టైఫూన్‌ ‘హటో’ కకావికలం చేస్తోంది. సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో నిరాశ్రయులైన ప్రజలకు తినేందుకు తిండి కూడా కరువు అవుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే నీట మునిగిన ఇళ్లలోనే సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement