విష మేఘాలు: 250 మంది ఆసుపత్రి పాలు | Two hundred treated for 'chlorine gas' poisoning at East Sussex | Sakshi
Sakshi News home page

Aug 29 2017 6:54 AM | Updated on Mar 20 2024 11:59 AM

క్లోరిన్‌ వాయు మేఘాలు ఇంగ్లండ్‌లోని ఈస్ట్‌ ససెక్స్‌లో కలకలం రేపాయి. బీచ్‌లో సేద తీరుతున్న ప్రజలను విష వాయువు తాకడంతో కళ్ల మంటలు, గొంతు రాజుకుపోవడం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి

Advertisement

పోల్

Advertisement