కోదండరాం అరెస్ట్‌పై జేఏసీ నేతల ఆగ్రహం | tjac leaders fire on police overaction | Sakshi
Sakshi News home page

Feb 22 2017 10:18 AM | Updated on Mar 21 2024 8:31 PM

ప్రొఫెసర్‌ కోదండరాం అరెస్ట్‌ విషయంలో పోలీసుల తీరుపట్ల టీజేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామటిపురా పోలీస్‌స్టేషన్‌లో కోదండరాం ఉన్నారన్న సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న జేఏసీ నేతలను పోలీసులు అనుమతించలేదు. కోదండరాం, ఇతర జేఏసీ నేతల నుంచి పోలీసులు ఫోన్‌లు లాక్కున్నారని జేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి అన్నారు. కోదండరాంకు ఏమైందని ఆయన భార్య ఆందోళన చెందుతున్నారని.. భార్యతో మాట్లాడేందుకు ఆయనకు ఫోన్‌ ఇవ్వాలన్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement