కేరళతో త్వరలో ఐటీ ఒప్పందం | Telangana to make IT agreement with Kerala, says CM KCR | Sakshi
Sakshi News home page

Mar 20 2017 7:28 AM | Updated on Mar 21 2024 6:40 PM

సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement