ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ | Telangana cabinet decisions | Sakshi
Sakshi News home page

Nov 23 2014 9:04 PM | Updated on Mar 21 2024 6:38 PM

తెలంగాణ కేబినెట్ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. కొత్త పారిశ్రామిక విధానం, పరిశ్రమలకు రాయితీలు కల్పించే విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. మహిళల రక్షణ, భద్రతపై కొత్త చట్టం ముసాయిదా బిల్లును కేబినెట్ ముద్ర వేసింది. కొత్త ఇసుక పాలసీపై తెలంగాణ కేబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం ఆమోదించిన బిల్లులను తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement