ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ కుమారుడి నిషిత్ మృతికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిషిత్‌తో పాటు అతడి స్నేహితుడు మద్యం సేవించి ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.