స్థానిక ఆఫీసర్స్ క్లబ్ సమీపంలో రివాల్వర్‌తో హల్ చేసిన ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు ఎట్టకేలకు తన రివాల్వర్‌ను పోలీసులకు అప్పగించారు.
Jan 6 2017 9:20 AM | Updated on Mar 22 2024 11:04 AM