టీడీపీ 'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు | TDP announces MLA quota MLC candidates | Sakshi
Sakshi News home page

Mar 6 2017 7:20 AM | Updated on Mar 21 2024 8:47 PM

ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు గతంలో నిర్ణయించిన మేరకు సీటు ఖరారు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement