25న విపక్షాల తమిళనాడు బంద్‌.. భారీ బహిరంగ సభ | Tamil farmers' innovative concern | Sakshi
Sakshi News home page

Apr 23 2017 7:34 AM | Updated on Mar 21 2024 8:11 PM

రుణమాఫీ చేయాలంటూ ఢిల్లీలో 40 రోజులుగా తమిళ రైతులు చేస్తున్న ఆందోళన కొత్త బాట పట్టింది. శనివారం కొందరు రైతులు తమ మూత్రం తామే తాగి నిరసన తెలిపారు. దీంతో వీరిపై ఢిల్లీ పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement