సుప్రీంలో సమైక్య పిటీషన్ల తిరస్కరణ | supreme court refuses to stay tabling of telangana bill in parliament | Sakshi
Sakshi News home page

Feb 7 2014 1:54 PM | Updated on Mar 22 2024 11:07 AM

రాష్ట్ర భవితవ్యం ఇక పూర్తిగా పార్లమెంట్ నిర్ణయంపైనే ఆధారపడివుంది. రాష్ట్ర విభజన విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అసెంబ్లీ తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వేర్వేరుగా దాఖలైన సమైక్య పిటీషన్లన్నంటి కలిపి సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement