ఖమ్మం జిల్లా బూర్గంపాడులో దారుణం జరిగింది. ఎస్ఐ రవీందర్ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఓ కేసు విషయంపై పోలీసు స్టేషన్కు వెళ్లిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను ఎస్ఐ విచక్షణ రహితంగా కొట్టారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.
Nov 9 2014 6:56 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement