ఒంగోలులో నయీం ఆస్తులు? | SIT searching in prakasam district over gangster nayeem links | Sakshi
Sakshi News home page

Aug 26 2016 1:15 PM | Updated on Mar 21 2024 6:46 PM

ఏపీలో గ్యాంగ్ స్టర్ నయీం దందాలపై సిట్ విచారణ చేపడుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో నయీం సన్నిహిత బంధువు ఏ2 నిందితుడు సలీమ్ అలియాస్ ఫహీం ఇంట్లో సిట్ బృందం సోదాలు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement