సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్ | Sircilla town JAC leaders demanding formation of Sircilla as district in Karimnagar | Sakshi
Sakshi News home page

Sep 20 2016 10:26 AM | Updated on Mar 21 2024 6:46 PM

సిరిసిల్ల జిల్లా సాధన కోసం జిల్లా జేఏసీ మంగళవారం స్థానిక డివిజన్లో 48 గంటల బంద్కు పిలుపు నిచ్చింది. అందులోభాగంగా ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్షం నాయకులు బైఠాయించారు. డిపో నుంచి బయటకు వస్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేసి.. బస్సులను నిలిపివేశారు. అలాగే స్థానిక పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్పై జేఏసీ సభ్యులు దాడి చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement