ఎవరి బలమెంతో ఈరోజే తేల్చండి! | set back to Congress in supreme court | Sakshi
Sakshi News home page

Mar 14 2017 12:00 PM | Updated on Mar 22 2024 11:30 AM

గోవా ముఖ్యమంత్రిగా మనోహర్‌ పారికర్‌ను గవర్నర్‌ ఆహ్వానించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఎదురైంది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది

Advertisement
 
Advertisement
Advertisement