శశికళకు పెరోల్‌.. దినకరన్‌కు మరో షాక్‌ | Sasikala’s parole Granted | Sakshi
Sakshi News home page

శశికళకు పెరోల్‌.. దినకరన్‌కు మరో షాక్‌

Oct 6 2017 12:40 PM | Updated on Mar 22 2024 11:16 AM

అన్నాడీఎంకే బహిష్కృత నేత వీఎస్‌ శశికళ నటరాజన్‌ కు ఎట్టకేలకు పెరోల్‌ మంజూరు అయ్యింది. శశికళ భర్త భర్త నటరాజన్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె పెరోల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement