బస్టాండ్లలో స్వైపింగ్ యంత్రాలు | RTC losses upto rs.17 crores over currency demonetization says by ap minister sidda raghavarao | Sakshi
Sakshi News home page

Nov 25 2016 9:43 AM | Updated on Mar 21 2024 9:01 PM

పెద్ద నోట్ల రద్దు పరిణామం తర్వాత ఆర్టీసీ రూ.17 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. గురువారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో నగదు రహిత కార్యకలాపాల్లో భాగంగా స్వైపింగ్ యంత్రాలను మంత్రి శిద్ధా ప్రారంభించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement