ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది బరాత్‌లో గుర్రంపై పెళ్లి కొడుకు జరిపిన కాల్పుల ఘటన మరువకముందే మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. జన్మదిన వేడుకల్లో ఓ యువకుడు రివాల్వర్‌తో 12 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
May 16 2017 9:00 AM | Updated on Mar 20 2024 11:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement