సూటేసుకొచ్చి... కారేసుకెళ్తాడు! | Retired IAS Bhaskar Rao son's scams | Sakshi
Sakshi News home page

Sep 3 2017 6:46 PM | Updated on Mar 21 2024 6:30 PM

హైక్లాస్‌ గెటప్‌.. ఖరీదైన నివాసం.. డాబుసరి మాటలు.. ఇవే పెట్టుబడిగా ఓ మాజీ ఐఏఎస్‌ కుమారుడు వరుస మోసాలకు పాల్పడుతున్న వైనం బట్టబయలైంది. బోగస్‌పత్రాలతో బ్యాంకుల్లో కారు రుణాలు తీసుకుని టోకరా వేసేవాడు. అతడిపై తాజాగా ఆదివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement