భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అకౌంట్లను స్తంభింప చేయలేదని లోధా కమిటీ అంటుంటే.. తమ అకౌంట్లను లోధా కమిటీ నిలిపివేసిందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు తమ అకౌంట్లను నిలిపివేయటం చాలా దురదృష్టకరమంటూ బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తాజాగా పేర్కొన్నారు. తమ మొత్తం అకౌంట్లు లోధా ప్యానెల్ ఆదేశాలతో స్తంభింపబడ్డాయన్నారు. దాంతో ప్రస్తుతం టోర్నమెంట్లు నిర్వహించడానికి నిధులు లేవని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
Oct 4 2016 3:16 PM | Updated on Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement