అమెరికాలో తెలుగు విద్యార్థులపై ప్రశ్నల వర్షం | Questions Rains on Telugu Students in United States | Sakshi
Sakshi News home page

Jan 4 2016 6:57 AM | Updated on Mar 20 2024 5:05 PM

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నారు. వారం రోజుల నుంచి విద్యార్థులపై అమెరికా అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఇండియా నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులకు ఎయిర్‌పోర్టులో దిగగానే కస్టమ్ బాండర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (సీబీపీవో) వేస్తున్న ప్రశ్నలకు విద్యార్థులు తడబడుతూ సమాధానమిస్తుండడంతో ఎయిర్‌పోర్టు నుంచే తిరిగి పంపిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement