హైదరాబాద్‌లోని మియాపూర్ కు చెందిన చాందిని జైన్ (17) అనే ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. శనివా రం ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైన ఆమె.. సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గుట్టల్లో మరణించిన స్థితిలో కనిపిం చింది.
Sep 13 2017 6:38 AM | Updated on Mar 21 2024 6:14 PM