ప్రధాని మోదీ నేతృత్వంలో నీతి అయోగ్ భేటీ | Prime Minister Narendra Modi to chair NITI Aayog's Governing Council meeting today | Sakshi
Sakshi News home page

Apr 23 2017 10:49 AM | Updated on Mar 20 2024 3:11 PM

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్‌ రావులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా హాజరయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement