శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్ | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్

Published Sat, Aug 27 2016 9:12 AM

ప్రముఖ సినీ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్ శనివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రెండు రోజులుగా తిరుమలలోనే బసచేసిన పవన్‌కల్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతికి చేరుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement