దళిత యువకులపై టీడీపీ నేతలు పైశాచికం | Police over action | Sakshi
Sakshi News home page

Dec 4 2016 6:41 PM | Updated on Mar 22 2024 11:04 AM

కక్ష సాధింపు కోసం టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం విచారించకుండా దళిత మైనర్ బాలురను పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారు. రెండు రోజులుగా లాకప్‌లో లాఠీలతో తీవ్రంగా కొట్టడంతో వారు నడవలేని స్థితికి చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement