బ్రేకింగ్‌:వీల్‌ఛైర్‌పైనే విక్రమ్‌గౌడ్‌ అరెస్టు | police arrest vikram goud | Sakshi
Sakshi News home page

Aug 3 2017 1:15 PM | Updated on Mar 21 2024 8:57 AM

సంచలనం రేపిన కాల్పుల డ్రామా కేసులో మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ తనయుడు, కాంగ్రెస్‌ నేత విక్రమ్‌ గౌడ్‌ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంటూ అపోలో ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement