మెట్రోలో మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని సెల్ఫీ | PM Modi, Australian PM Malcolm Turnbull ride in Delhi Metro | Sakshi
Sakshi News home page

Apr 11 2017 6:50 AM | Updated on Mar 21 2024 8:52 PM

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌ మెట్రో రైలులో ప్రయాణించారు. సోమవారం సాయంత్రం మండి హౌస్ మెట్రో స్టేషన్‌ నుంచి అక్షరధామ్ ఆలయం వరకు ఇరు దేశాల ప్రధానులు రైలులో విహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement