నవాజ్ షరీఫ్ కు తప్పిన ప్రమాదం! | Pakistani PM Nawaz Sharif's convoy 'escapes attack' | Sakshi
Sakshi News home page

Aug 3 2015 9:00 AM | Updated on Mar 22 2024 10:47 AM

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం నవాజ్ కుటుంబంతో కలిసి కారులో ఇస్లామాబాద్ కు వెళుతున్న సమయంలో ఆయన కాన్వాయ్ పైకి ఓ అనుమానాస్పద వాహనం ఆకస్మాత్తుగా దూసుకొచ్చింది. ఆ ఘటనకు సంబంధించి పూర్తి కారణాలు తెలియకపోయినా.. నవాజ్ షరీఫ్ ను లక్ష్యంగా చేసుకుని ఆ వ్యక్తి దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement