నేడు నామినేషన్ల ఉప సంహరణ | nominations withdraw for allagadda bypoll today evening ends | Sakshi
Sakshi News home page

Oct 24 2014 10:49 AM | Updated on Mar 21 2024 7:46 PM

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు శుక్రవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖిల ప్రియతో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement