ఐఆర్‌సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు | no more service tax on tickets booked in irctc, says arun jaitley | Sakshi
Sakshi News home page

Feb 1 2017 12:14 PM | Updated on Mar 21 2024 8:43 PM

సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర బడ్జెట్‌లో కలిసిన రైల్వే బడ్జెట్‌లో 2017-18 సంవత్సరానికి గాను రూ. 1.31 లక్షల కోట్లను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కేటాయించారు. ఇందులో 58వేల కోట్లను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్ల మీద సర్వీసు టాక్స్ ఎత్తేశారు.

Advertisement
 
Advertisement
Advertisement